Google One

యాప్‌లో కొనుగోళ్లు
4.2
614వే రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Google One యాప్ మీ ఫోన్‌ను ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసి, మీ Google cloud storageను మేనేజ్ చేయడానికి అనుమతిస్తుంది.
• ప్రతి Google ఖాతాకు అందించబడే 15 GB ఉచిత స్టోరేజ్‌ను ఉపయోగించి ఫోటోలు, కాంటాక్ట్‌లు, మెసేజ్‌ల వంటి మీ ఫోన్‌లోని ముఖ్యమైన అంశాలను ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేయండి. మీ ఫోన్ పగిలినా, పోగొట్టుకున్నా, అప్‌గ్రేడ్ చేసినా, మీరు అన్నింటిని మీ కొత్త Android పరికరంలోకి రీస్టోర్ చేయవచ్చు.
• ఇప్పటికే ఉన్న మీ Google ఖాతా స్టోరేజ్‌ను Google Drive, Gmail, Google ఫోటోల అంతటా మేనేజ్ చేయండి.

ఇంకా మరిన్ని ప్రయోజనాలను పొందడానికి Google One మెంబర్‌షిప్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి:
• మీ ముఖ్యమైన మెమరీలు, ప్రొజెక్ట్‌లు, డిజిటల్ ఫైల్స్ కోసం మీకు కావలసినంత స్టోరేజ్‌ను పొందండి. మీకు సరిగ్గా సరిపోయే ప్రణాళికను ఎంచుకోండి.
• మీ స్టోరేజ్‌ను అదనంగా 5 మంది వరకు వ్యక్తులతో షేర్ చేసుకోవచ్చు. ఇది మీ ప్రణాళికలోని మరింత స్టోరేజ్‌ను ప్రతి వ్యక్తి యాక్సెస్ చేసేలా అనుమతిస్తుంది, కానీ ఒకరి ఫైల్స్‌ను ఇంకొకరు యాక్సెస్ చేయలేరు.
అప్‌డేట్ అయినది
17 జులై, 2024

డేటా భద��రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
వ్యక్తిగత సమాచారం
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 8 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.2
601వే రివ్యూలు
రాజేంద్రప్రసాద్ కొసరాజు ఖాతా ను కొనసాగించాలి కొసరాజు రాజేంద్రప్రసాద్ కొసరాజు
12 జూన్, 2024
నాకు చాలా బాగా నచ్చింది
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Prasad Aadhya
9 నవంబర్, 2023
good
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
NAYAIKI BALARAMUDU
9 నవంబర్, 2023
Good
6 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

ఈ విడుదల బగ్ పరిష్కారాలు మరియు పనితీరు మెరుగుదలలను కలిగి ఉంటుంది.