పూర్తిగా-కొత్తదైన d2h స్ట్రీమ్‌తో ఇంతకుముందు ఎన్నడూ లేని వినోదాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి! ఆండ్రాయిడ్ టీవీ ద్వారా పవర్ చేయబడిన, మా లేటెస్ట్ సెట్-టాప్ బాక్స్ ద్వారా మీరు మీ టీవీ నుండి అపరిమిత వినోదాన్ని పొందవచ్చు.
మీరు ఇప్పుడు వెబ్ బ్రౌజ్ చేయవచ్చు, వేల యాప్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు అదనపు గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేయవలసిన అవసరం లేకుండా గేమ్స్‌ని ఆడవచ్చు.
మరి మీరు దేని కోసం వేచి చూస్తున్నారు? d2h స్ట్రీమ్‌తో దీనితో పాటు మరిన్ని కనుగొనండి!
జీ5, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, ఎఎల్‌టి బాలాజీ మొదలైన యాప్స్ ద్వారా మీకు ఇష్టమైన టివి షోలు, సినిమాలు, పాటలు మరియు మరిన్నిటిని చూడండి.
ఇంకా ఏమిటి, మీరు ఆండ్రాయిడ్ టీవీ స్టోర్ నుండి 5,000+ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు!
d2h స్ట్రీమ్ అనేది d2h అందించే ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత ఇంటర్నెట్ కనెక్టెడ్ సెట్-టాప్ బాక్స్, ఇది సాధారణ టీవీ ఛానల్స్‌తో పాటుగా వివిధ యాప్స్ మరియు గేమ్స్‌కు మీకు యాక్సెస్ ఇస్తుంది. ఇది గూగుల్ అసిస్టెంట్, బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, వై-పై మరియు బ్లూటూత్ సపోర్ట్ మరియు వాయిస్ రిమోట్‌తో వస్తుంది.
బాక్స్ ధర ₹ 3999 మీరు అదనంగా ఓటిటి యాప్స్ లేదా డిటిహెచ్ ప్యాకేజీల కోసం సబ్‌స్క్రైబ్ చేయాలి. మీరు ప్రతిపాదిత బండిల్డ్ ఆఫర్ల నుండి కూడా ఎంచుకోవచ్చు.